Pushpa The Rise : ఈ ఏడాది ఆలియా భట్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘గంగూ బాయ్ కతియా వాడి’. ఈ సినిమాలో ఆలియా భట్ పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకు తగ్గ బాడీ లాంగ్వేజ్‌ను మాత్రం ఆమె పుష్ప సినిమాను చూసి ఇన్‌స్పైర్ అయ్యి మార్చుకున్నానని రీసెంట్‌గా ఓ ఇటర్వ్యూలో చెప్పింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/1Gjg6Hv
v
No comments:
Post a Comment