కథలో దమ్ముండాలే గానీ ఎలాంటి సినిమాకైనా ప్రేక్షక లోకం నీరాజనం పలుకుతున్నారు. అలాంటి వైవిద్యభరితమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'బొమ్మల కొలువు' మూవీ. ఈ సినిమాతో రిషికేశ్ హీరోగా పరిచయమవుతుండగా ప్రియాంక శర్మ, మాళవికా సతీశన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/Q48zFfD
v
No comments:
Post a Comment