Monday, 4 April 2022

ఆచార్య ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: మెగా అభిమానులకు ఇంతకన్నా పెద్ద పండగ ఉండదేమో!

చిరంజీవి 152వ సినిమాగా రాబోతున్న 'ఆచార్య' మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 29వ తేదీన గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/wiVbQMy
v

No comments:

Post a Comment