Actor SatyaDev: ఆచార్య సినిమాలో భాగమైనందుకు గాను యాక్టర్ సత్యదేవ్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఆయన చేసిన ఈ ట్వీట్ చూసి చిరంజీవి రియాక్ట్ అవుతూ 'ఆచార్యలో తక్కువ.. గాడ్ ఫాదర్‌లో ఎక్కువ' అంటూ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ADfkW7n
v
No comments:
Post a Comment