బాలీవుడ్ స్టార్ హీరో, రైటర్ మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ‘గని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న ఆమె.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/BNQ3fnt
v
No comments:
Post a Comment