తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో హీరో విజయ్ క్యారెక్టర్ గురించి, బీస్ట్ సినిమా షూటింగ్ అనుభవాల గురించి ఓపెన్ అయింది పూజా హెగ్డే. విజయ్‌తో కలిసి నటించాలనే తన కల ఈ బీస్ట్ సినిమాతో నెరవేరిందని చెబుతూ పలు విషయాలు ప్రస్తావించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/yPDus0d
v
No comments:
Post a Comment