Monday, 4 April 2022

ఎన్టీఆర్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాజమౌళి.. నాటు నాటు’ స్టెప్ వేసిన జక్కన్న

Ram Charan - Jr Ntr : RRR సక్సెస్ తర్వాత జరిగే పార్టీలో నాటు నాటు స్టెప్ వేయాలని ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళిని ఎన్టీఆర్ అడిగితే అలాగే అన్నారు. అన్న‌ట్లుగానే ఆయ‌న స్టేజ్‌పై స‌ద‌రు నాటు నాటు పాట‌కు అనిల్ రావిపూడితో క‌లిసి నాటు నాటు స్టెప్ వేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/ai0DYXC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...