Friday, 15 April 2022

బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన ‘కె.జి.యఫ్ 2’... రాకీ భాయ్ దెబ్బకి గింగిరాలు తిరిగిన బాక్సాఫీస్

యష్, ప్రశాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం KGF 2. తొలిరోజున బాలీవుడ్‌లో ఈ చిత్రం రూ.53.95 కోట్ల రూపాయ‌ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించి రికార్డును క్రియేట్ చేయ‌డం విశేషం.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/CQuRiUq
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...