నిఖిల్ సిద్ధార్థ్ కొత్త సినిమా కార్తికేయ 2 రిలీజ్ డేట్ ఫిక్సయింది. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జులై 22వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/t56uvlI
v
No comments:
Post a Comment