Monday, 4 April 2022

‘కె.జి.యఫ్ 2’ ప్రీ రిలీజ్ బిజినెస్.. RRR రికార్డులు బ్రేక్‌ చేసిన యష్

Yash : య‌ష్ హీరోగా న‌టించిన KGF 2 స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. రీసెంట్‌గా పాన్ ఇండియా రేంజ్‌లో సంచ‌నాల‌ను సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుల‌ను KGF 2 బ్రేక్ చేసింద‌ని ట్రేడ్ వ‌ర్గాల టాక్‌.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/9ButIs7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...