మార్చి 25న RRR సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న రాజమౌళి తండ్రి, ఫేమస్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పిన సంగతులు.. జనాల్లో సినిమాపై ఉన్న క్యూరియాసిటీని అమాంతం పెంచేశాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/K9XOEG5
v
No comments:
Post a Comment