నేడు (మార్చి 25) RRR విడుదల నేపథ్యంలో వేలాది సినిమా థియేటర్స్‌లో ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తోంది. గత రాత్రి నుంచే థియేటర్లకు జనం పోటెత్తారు. అయితే ఇద్దరు హీరోల్లో ఓ హీరోకి నేషనల్ అవార్డు పక్కా అని ఫేమస్ సినీ క్రిటిక్ ఉమైన్ సంధు పేర్కొనడం హాట్ టాపిక్ అయింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/PBAue41
v
No comments:
Post a Comment