Tuesday, 15 March 2022

RRR బిగ్గెస్ట్ రికార్డ్.. ఇది నెవర్ బిఫోర్! ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుందో తెలుసా?

బాక్సాఫీస్ బూజు దులపడానికి రాజమౌళి రూపొందించిన భారీ సినిమా RRR రెడీ అయింది. మార్చి 25న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో దేశవిదేశాల్లో RRR బజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో విడుదలకు ముందే రికార్డుల సునామీ సృష్టిస్తోంది RRR మూవీ.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/gAfCwWr
v

No comments:

Post a Comment