Monday, 28 March 2022

RRR మూడో రోజు కూడా అదే సీన్.. మెగా, నందమూరి దెబ్బకు బాక్సాఫీస్ షేక్

RRR Collections: సినిమా థియేటర్స్ వద్ద ప్రేక్షకుల సందడి కనిపిస్తోంది. RRR షో పడుతున్న ప్రతి థియేటర్‌లో మూడో రోజు కూడా పండగ వాతావరణం కనిపించింది. దీంతో వసూళ్ల ప్రవాహం పారుతోంది.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/84ijYRm
v

No comments:

Post a Comment