Friday, 18 March 2022

ఓటీటీలో భీమ్లా నాయక్.. ఎప్పుడు.. ఏ ప్లాట్‌ఫామ్? ఇదిగో ఫుల్ డిటైల్స్

Bheemla Nayak: ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన 'భీమ్లా నాయక్' సినిమాను సరిగ్గా నెల రోజులకు ఓటీటీ వేదికపైకి తీసుకొస్తుండటం విశేషం. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/lILiFs1
v

No comments:

Post a Comment