Rusty from Ukraine : ఉక్రెయిన్‌పై రష్యా దాడులు జరుగుతున్న సమయంలో అక్కడ తనకు బాడీ గార్డ్‌గా పనిచేసిన రస్టీకి రామ్ చరణ్ ప్రత్యేకంగా ఫోన్ చేశారు. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. ఈ విషయంపై రస్టీ వీడియో విడుదల చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/FJf2H7y
v
No comments:
Post a Comment