Salman Khan: ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' తెలుగు రీమేక్‌గా భారీ బడ్జెట్ కేటాయించి ఈ మూవీ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెట్స్ పైకి సల్మాన్ ఖాన్ అడుగుపెట్టారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/fkHnocF
v
No comments:
Post a Comment