Thursday, 31 March 2022

‘రోబో’ జోడి మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయనుందా..?

Nelson Dilip kumar - Priyanka Arul Mohan : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నార‌ని స‌మాచారం.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/sOQoKHx
v

No comments:

Post a Comment