ప్రముఖ సీనియర్ బెంగాలీ నటుడు అభిషేక్ ఛటర్జీ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 58 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గత రాత్రి తీవ్ర అస్వస్థతతో తుది శ్వాస విడిచారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/oWAfx4r
v
No comments:
Post a Comment