Tuesday, 29 March 2022

ఇదేం డ్రెస్ త‌ల్లి..నీ పిచ్చి పీక్స్‌కి చేరింది ..న‌టిపై నెటిజ‌న్స్ ట్రోలింగ్స్‌

చిత్ర విచిత్రమైన స్టైల్, ఫ్యాషన్ డ్రెస్సింగ్‌తో వార్తల్లో నిలిచే ఉర్ఫి జావెద్, తాజాగా ఫొటో క్యూబ్ అనే డ్రెస్‌తో మరోసారి ట్రోలర్స్ బారిన పడింది. తన ఫొటోలు ప్రింట్ చేసిన డ్రెస్ వేసుకున్న ఉర్ఫిని నెటిజన్స్ కామెంట్స్ రూపంలో విమర్శిస్తున్నారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/JFeV1vc
v

No comments:

Post a Comment