Sunday, 5 December 2021

ప్రియురాలితో కలిసి అర్జున్ కపూర్ ఆటలు.. స్విమ్మింగ్ పూల్‌లో మలైకా రచ్చ

బాలీవుడ్‌లో ఉన్న ఎన్నో జంటల్లో అర్జున్ కపూర్ జోడీ మాత్రం స్పెషల్. ఈ ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌ ఏంటో అందరికీ తెలిసిందే. మలైకా అరోరాకు టీనేజ్ వయసున్న కొడుకున్నాడు. ఇక అర్బాజ్ ఖాన్ నుంచి వేరుపడ్డ మలైకా అరోరా.. అర్జున్ కపూర్‌తో కనెక్ట్ అయింది. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. కానీ పెళ్లి సంగతుల మాటే ఎత్తడం లేదు. ఐదు పదులకు మలైకా దగ్గర్లో ఉంది. 48 ఏళ్ల మలైకాకు 36 ఏళ్ల మధ్య ప్రేమ చిగురించింది. ఇది పెళ్లి పీటల వరకు వెళ్తుందో లేదో తెలియడం లేదు. కానీ ఈ ఇద్దరూ మాత్రం ఇప్పుడు జీవితాన్ని ఆస్వాధిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బర్త్ డేలకు సర్ ప్రైజ్ గిఫ్ట్‌లు, స్పెషల్ పార్టీలు చేసుకుంటూ కనిపిస్తుంటుంది ఈ జంట. ఇక ఇప్పుడు ఈ జంట మరింత ఊపుమీదుంది. ఈ ఇద్దరూ గత కొన్ని రోజుల క్రితమే మాల్దీవులకు చెక్కేసింది. అక్కడ అర్జున్ కపూర్ మలైకా అరోరా చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇక తన ట్రైనర్ కంటే ఎక్కువగా మలైకా ఆరోరా రచ్చ చేస్తోందని, చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తోందని మలైకా గురించి అర్జున్ కపూర్ చెప్పుకొచ్చాడు. టఫ్ మాస్టర్ అంటూ ఓ ట్యాగ్ కూడా ఇచ్చేశాడు. మొత్తానికి స్విమ్మింగ్ పూల్‌లో ఈ ఇద్దరూ ఆడిన ఆటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3djP9x9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...