తమిళ సినిమాలతో పాటు తెలుగు లోనూ సత్తా చాటుతున్న హీరో నవంబర్ 4న '' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తెలుగులో 'నోటా' సినిమా చేసి మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. విశాల్‌తో పాటు మరో హీరో లీడ్ రోల్ పోషించారు. అయితే తొలి రోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా రెండో రోజు ఊహించని డ్రాప్ సొంతం చేసుకుంది. పాజిటివ్ టాక్‌తో ఫస్ట్ డే భేష్ అనిపించుకున్న ఎనిమి రెండో రోజు వచ్చేసరికి చతికిలపడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సెకండ్ డే కేవలం 40 లక్షల షేర్, 65 లక్షల గ్రాస్ రాబట్టింది ఈ మూవీ. తొలి రోజు ఏరియాల వారిగా రెండో రోజు కలెక్షన్ రిపోర్ట్ చూస్తే.. నైజాం 12 లక్షలు సీడెడ్ 9 లక్షలు ఉత్తరాంధ్ర 5 లక్షలు ఈస్ట్ గోదావరి 3 లక్షలు వెస్ట్ గోదావరి 2.6 లక్షలు గుంటూరు 3 లక్షలు కృష్ణా 3 లక్షలు నెల్లూరు 2 లక్షలు మొత్తంగా రెండు రోజుల రిపోర్ట్ చూస్తే.. నైజాం 50 లక్షలు సీడెడ్ 25 లక్షలు ఉత్తరాంధ్ర 16 లక్షలు ఈస్ట్ గోదావరి 12 లక్షలు వెస్ట్ గోదావరి 9 లక్షలు గుంటూరు 15 లక్షలు కృష్ణా 8 లక్షలు నెల్లూరు 7 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా చూస్తే 1.42CR ఓవరాల్ 2 డేస్ WW గ్రాస్12.55 కోట్లు కాగా 6.2 కోట్ల షేర్ వసూలైంది. 4.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 3.98 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3GTsZiR
v
No comments:
Post a Comment