Wednesday, 6 October 2021

‘ఇది మహాత్మ గాంధీకి అవమానం’.. షాహిద్ కపూర్‌కు ఎదురైన అనుకోని సమస్య

బాలీవుడ్‌లో విలక్షణమై పాత్రలు, విభిన్నమైన సినిమాలు చేయడంలో నటుడు ముందుంటారు. అందుకే ఆయన చేసే సినిమాలు ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతుంటాయి. ఇక ఆయన ప్రస్తుతం తెలుగులో నాని నటించి సూపర్‌హిట్‌గా నిలిచిన ‘జెర్సీ’ సినిమా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇక ఈ సినిమాతో పాటు ఆయన తొలిసారిగా ఓటీటీలో వచ్చే వెబ్‌సిరీస్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్‌సిరీస్‌తో మంచి సక్సెస్ అందుకున్న దర్శకులు . వీరు ప్రస్తుతం షాహిద్ కపూర్‌తో కలిసి ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం గోవాలో ఈ సిరీస్ షూటింగ్ జరిగింది. రీసెంట్‌గా వాసాయ్‌లో ఈ సిరీస్ నుంచి పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్‌గా ఓ యాక్సిడెంట్ సన్నివేశాన్ని షూటింగ్ చేశారు. అయితే ఈ సన్నివేశంలో భాగంగా.. వేల కొద్ది రెండు వేల రూపాయిల (నకిలీ) నోట్లను వాళ్లు రోడ్డు మీద పరిచారు. షూటింగ్ ముగిసిన తర్వాత కూడా వాటిని అక్కడి నుంచి తొలగించలేదు. దీంతో అసలు విషయం తెలియని చాలా మంది అవి నిజం డబ్బు అనుకొని ఏరుకోవడం ప్రారంబించారు. అయితే గాంధీ మాహాత్ముడి చిత్రం ఉన్న నోట్లను నడిరోడ్డు మీద పడేసి అవమానించారు అంటూ ఈ సినిమా యూనిట్‌పై కొందరు పోలీస్ కేసు పెట్టారు. అయితే ఈ సన్నివేశం చిత్రీకరించేందుకు అనుమతి తీసుకున్నప్పటికి.. చిత్ర యూనిట్ నిర్లక్ష్య ప్రవర్తనప ఆగ్రహం వ్యక్తం అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3uNdROf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...