Friday, 1 October 2021

ఇది మరీ దారుణం.. ప్యాంట్ కిందకు లాగి సీక్రెట్ టాటూ చూపించిన ఆండ్రియా!

బోల్డ్ బ్యూటీ చేసే నటన, అందాల ఆరబోత మామూలుగా ఉండదు. కోలీవుడ్, టాలీవుడ్‌లో ఆండ్రియాకు మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ భామ సినిమాలతో ఫేమస్ అయినా కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక మరీ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో వ్యవహారంలో ఆండ్రియా పర్సనల్ పిక్స్ లీకవ్వడం, సుచి లీక్స్‌తో రచ్చ రచ్చ జరిగింది. అలా ఆండ్రియా వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూ ఉండేవి. ఆండ్రియా చివరగా దళపతి విజయ్ మాస్టర్ సినిమాలో కనిపించింది. విలు విద్యను ప్రత్యేకంగా నేర్చుకుని మరీ దుమ్ములేపింది. ఆర్చరీ ప్రాక్టిస్ సెషన్‌కు సంబంధించిన వీడియోలను కూడా ఆండ్రియా షేర్ చేసింది. ఆ వీడియోలు నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి. అలా నెట్టింట్లో ఆండ్రియా చేసే సందడి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆమె అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఇక విశ్వరూపం సినిమా సమయంలోనూ కమల్ హాసన్, ఆండ్రియా రొమాన్స్ గురించి విపరీతంగా హాట్ టాపిక్ అయింది. ఆండ్రియా షేర్ చేసే ఫోటోలు ఎప్పుడూ కూడా వైరల్ అవుతుంటాయి. ఇక స్వతాహాగా ఆండ్రియా సింగర్, ర్యాపర్ కావడంతో సినిమాల్లో తన సత్తా చాటుతూ ఉంటుంది. తాజాగా ఆండ్రియా తన నడుము కింద ఉన్న టాటూను చూపించింది. ప్యాంటును కొంచెం పక్కకు లాగేసింది. దీంతో ఆమె సీక్రెట్ టాటూ కాస్త బయటపడ్డట్టు అయింది. ప్రస్తుతం ఈ టాటూ, ఆండ్రియా ఫోటో మీద నెట్టింట్లో చర్చ జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3onHh4r
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...