Tuesday, 28 September 2021

ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన ఆనంద్.. అది రివీల్ చేయకుండా.. రిలీజ్ డేట్ ఫిక్స్

పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ.. హీరోగా ఎదిగారు . ‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ సృష్టించారు. ఈ సినిమా తర్వాత విజయ్‌కి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. కిక్ బాక్సింగ్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆయన తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు . ‘దొరసాని’ అనే సినిమాతో ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘’. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, ఆ తర్వాత ‘కళ్యాణం కమణీయం’ అనే పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 12న సినిమా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇది ఒక కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన సినిమా అని.. మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే అనుబంధాలు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. కుటుంబం అంతా చూడదగ్గ సినిమా ఇది ఆయన పేర్కొన్నారు. అయితే హీరోయిన్ ముఖాన్ని కవర్ చేస్తూ.. సినిమా పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాతో ఆనంద్ మరో కోణంలో ప్రేక్షకులకు పరిచయం అవుతారు అని దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y4ycTf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...