Wednesday, 1 September 2021

పీకే అమ్మాయిల వేట ఫలించింది.. తీరా మ్యారేజ్‌లో పెళ్లి కూతురు లేచిపోతే! ఫన్నీ వీడియో వైరల్

'తను నేను' సినిమాతో ఎంట్రీ ఇచ్చి 'పేపర్ బాయ్'గా ప్రేక్షకుల వద్ద ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు . రీసెంట్‌గా 'ఏక్ మినీ కథ'లో డిఫరెంట్ రోల్ చేసిన సూపర్ పాపులారిటీ అందుకున్న ఆయన.. మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే ''. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వైరల్‌గా మారింది. ఫన్నీ సన్నివేశాలతో కట్ చేసి ప్రేక్షకుల దృష్టిని తమ సినిమాపై వేసుకున్నారు మేకర్స్. ఈ వీడియో చూస్తుంటే వినోదమే ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కిందని, ఆద్యంతం నవ్వులతో ఫుల్లుగా ఎంజాయ్ చేసేయొచ్చని తెలుస్తోంది. పీకే అనే ఓ యువకుడు.. అతను కోరుకునట్లుగా ఉండే ఓ వధువు కోసం భూతద్దం పట్టుకుని గాలించడం, చివరకు అమ్మాయి దొరికి తీరా పెళ్లి దాకా వచ్చాక ఆమె లేచిపోవడం లాంటి ఫన్నీ మూమెంట్స్‌తో ఈ సినిమా రూపొందించారని తెలుస్తోంది. అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. సంతోష్ శోభన్ సరసన రాశి సింగ్ హీరోయిన్‌గా నటించింది. టైటిల్‌కి తగ్గట్టుగానే కంప్లీట్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందించారని సమాచారం. అతి త్వరలో చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2V58sEJ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...