Friday, 27 August 2021

అలా తన తలకు తీవ్ర గాయం.. నెత్తురోడుతున్న ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక చోప్రా..

ఆమె మాజీ ప్రపంచ సుందరి ఎన్నో బాలీవుడ్‌ చిత్రాల్లో తన నటనతో ఫ్యాన్స్‌ని ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు తన టాలెంట్‌తో హాలీవుడ్ దర్శకులను సైతం ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆమె . 2002లో భారతీయ సినీ పరిశ్రమలో ప్రారంభం అయిన ప్రియాంక సినీ ప్రస్థానం.. దాదాపు 10 సంవత్సరాల పాటు విజయవంతంగా కొనసాగింది. అయితే ఎన్నో హిట్ సినిమాల్లో నటించి.. ఆ తర్వాత ‘క్వాంటికో’ అనే వెబ్‌ సిరీస్‌తో హాలీవుడ్‌కి వెళ్లింది నటి ప్రియాంక చోప్రా. తన నటనతో అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించి ఇంటర్నేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ నటిస్తున్న సమయంలోనే ఆమె పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడింది. తనకంటే వయస్సులో చిన్నవాడే అయినప్పటికీ.. అతనితో వివాహం చేసుకుంది ప్రియాంక ఆ తర్వాత ఆమె పూర్తిగా హాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది. అయితే ప్రస్తుతం ఆమె ‘అవెంజర్స్-ఎండ్ గేమ్’ వంటి ప్రతిష్టాత్మక సినిమాలు నిర్మించిన రూపొందిస్తున్న ‘’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ సిరీస్‌లో ప్రియాంకకు తీవ్రంగా గాయం అయింది. లండన్‌లో ఈ సిరీస్‌ కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో ఆమె కనుబొమ్మపై భాగంలో రక్తం కారేలా గాయపడింది. ఇందుకు సంబంధించిన పలు ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసింది. ఇక ఈ సిరీస్‌లో ప్రియాంక ఓ గూఢచారి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో ఆ పెడ్రో లియాండ్రో, రిచర్డ్ మాడెన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38fUsuZ
v

No comments:

Post a Comment