Sunday, 1 August 2021

ఈసారి ‘హిడింబ’తో అశ్విన్ కలిసి వచ్చాడు.. ఇదే కదా ఫ్యాన్స్ కోరుకుంది

ఆయనో ప్రముఖ బుల్లితెర వ్యాఖ్యాత.. ఆయన షోలు అంటేనే ఒ సెపరేట్ క్రేజ్ ఉంటుంది. అలా ఆయన అడియన్స్ తన మయాజాలం నింపేస్తారు. ఆయనే . ఆయన ఓ టీవీ షో చేస్తున్నాడంటేనే క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అలాంటి ఆయన ఓ సినిమా తీస్తున్నారంటే దాని అంచనాలు మరో రేంజ్‌లో ఉంటాయి. అలా ఆయన అందరి అంచనాలను తారుమారు చూస్తూ తీసిన సినిమానే ‘రాజు గారి గది’ ఆయన తమ్ముడు అశ్విన్ బాబును హీరోగా ప్రకటిస్తు చేసిన ఈ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో అశ్విన్ బాబుకు క్రేజ్ కూడా పెరిగిపోయింది. అశ్విన్ బాబు ప్రధాన పాత్రలో.. అనిల్ కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్‌లుక్‌ అప్‌డేట్ ఈ మధ్యే వచ్చింది. దాంట్లో కూడా అశ్విన్ రక్తం ఓడుతున్న చేతులతో.. కనిపించాడు. తాజాగా అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పూర్తి ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ‘’ అనే స్ట్రైకింగ్ టైటిల్ ని ప్రకటించారు. ఈ పోస్టర్ లో అశ్విన్ బాబు యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో కనిపించనున్నాడు. మరి ఈ సినిమా పురాణాలను ఆధారంగా చేసుకొని తీసిందా.. లేదా.. వేరే కథాంశం ఏమైనా ఉందా అని తెలియాలి అంటే సినిమా నుంచి మరో అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురుచూడాల్సందే


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VsW6q0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...