Friday, 13 August 2021

పాగల్ మూవీ రివ్యూ

ఫలక్ నుమా దాస్, HIT వంటి సినిమాలతో మంచి ఫాంలోకి వచ్చాడు విశ్వక్ సేన్. అలాంటి పూర్తి లవర్ బాయ్‌లా మారి పాగల్ అంటూ నేడు (ఆగస్ట్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ పాగల్ ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించాడో ఓ సారి చూద్దాం. పాగల్ ప్రమోషన్స్‌ ఏ రేంజ్‌లో జరిగాయో అందరికీ తెలిసిందే. ఇక విశ్వక్ సేన్ మాట్లాడిన మాటలు, సినిమా హిట్ కాకపోతే పేరు మార్చుకుంటానని చెప్పడం కాస్త అతిశయోక్తిలానే అనిపించాయి. అయితే విశ్వక్ సేన్ చెప్పినంతగా సినిమాలో విషయం ఏమీ లేదని తెలుస్తోంది. సినిమా కాన్సెప్ట్ గురించి ముందుగానే చెప్పేశారు. ప్రతీ ప్రమోషన్ కార్యక్రమంలో విశ్వక్ సేన్ 1600 మంది అమ్మాయిలను ప్రేమించాను అని చెబుతూ వచ్చాడు. ఇక మెయిన్ పాయింట్ కూడా అదే. చిన్నతనంలోనే తల్లిని కోల్పోతాడు.పెద్దయ్యాక మాత్రం తల్లిలా ప్రేమించే అమ్మాయి కోసం వెదికే ఆ కుర్రాడి కథ చివరకు ఏమైంది? అతడికి తాను ఆశించిన లక్షణాలున్న అమ్మాయి దొరికింది? లేదా? అన్నదే పాగల్ సినిమాకు సమాధానం. పూర్తి రివ్యూ మరి కాసేపట్లో


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jU5xXV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...