Saturday, 24 July 2021

హీరోయిన్లంటే అప్పర్ క్లాస్ వేశ్యలు.. అవన్నీ తప్పవు! సినీ ఇండస్ట్రీపై యువ నటి సంచలన వ్యాఖ్యలు

సినీ ఇండస్ట్రీలోని పరిస్థితులు, అవకాశాల కోసం హీరోయిన్ల వేట తదితర అంశాలపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది వివాదాస్పద నటి . పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఆమె.. హీరోయిన్లంటే అప్పర్ క్లాస్ వేశ్యలు అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. వ్యభిచారం అనేది ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నా.. ఈ రంగుల ప్రపంచంలో ఉన్న హీరోయిన్లపైనే అందరి ఫోకస్ ఉంటుందని, ప్రతి ఒక్కరు దాన్నే ఎగ్జయిట్ అవుతూ అతి చేస్తుంటారని అంటోంది మహికా. సినీ ఇండస్ట్రీలోని నటీమణులను ఎప్పుడూ లైంగిక వస్తువులుగా చుస్తారంటూ సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ ఇండస్ట్రీలో నిలబడాలంటే తాము ఏదో ఒకటి త్యాగం చేస్తేనే సాధ్యమైంది తప్ప ఊరికే అవకాశాలు వచ్చే పరిస్థితులు ఎక్కడా లేవని మహికా తెలిపింది. అవకాశాల వేటలో భాగంగా చాలా మంది నటీమణులు కాస్టింగ్ డైరెక్టర్ లేదా నిర్మాతలకు బలవుతున్నారని, అందుకే ఈ సమాజం నటన వృత్తిలో ఉన్నవారిని చెడుగా చూస్తోందని చెప్పుకొచ్చింది. తన కెరీర్‌లో కూడా ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని చెప్పిన మహిక.. ఇండస్ట్రీలోని హీరోయిన్స్ అంతా ఉన్నత తరగతికి చెందిన వేశ్యలని జనం భావిస్తుంటారని, అందుకే సమాజంలో వాళ్లకు గౌరవం దక్కడం లేదని చెప్పింది. ఇక అశ్లీల చిత్రాల కేసు గురించి ప్రస్తావించిన మహిక.. ఆయన భార్య శిల్పా శెట్టిని తలచుకుంటే బాధ కలుగుతోందని తెలిపింది. శిల్పా శెట్టిని ప్రేరణగా చూసిన తనకు ఆమె భర్త గురించి తెలుస్తున్న విషయాలు గుండె పగిలేలా చేస్తున్నాయంటూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామాయణ టెలివిజన్ షోలో నటించి ఫేమ్ కొట్టేసిన మహికా శర్మ.. మరికొద్ది రోజుల్లో 'ది మోడ్రన్ కల్చర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kUqDaK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...