Thursday, 15 July 2021

చీప్‌గా ప్రవర్తించకండి.. అసభ్యకర ఫోటోలపై నిధి అగర్వాల్ ఫైర్!

సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఈ ఇస్మార్ట్ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె చేసే అందాల ఆరబోతకు అందరూ ఫిదా అవుతుంటారు. హాట్ ఫోటో షూట్లతో నిధి అందరినీ కట్టిపడేస్తుంటుంది. ఇక ఆ మధ్య ఆమె షేర్ చేసిన బాత్రూం సెల్ఫీలు అయితే నెట్టింట్లో వేడి పుట్టించేసింది. అలా ఎప్పుడూ ఏదో ఒక మ్యాటర్‌తో నిధి ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇక ఆమె ఎద అందాల వల వేస్తే ఎవ్వరైనా చిక్కుకోవాల్సిందేనట్టుగా ఉంటుంది. ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంటాయి. మొన్నీ మధ్యే ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయితే తాజాగా నిధి అగర్వాల్ ఓ విషయం మీద బాగానే సీరియస్ అయ్యారు. అది కచ్చితంగా ఈ ఫోటోనే, ఈ విషయం మీదే అని తెలియడం లేదు. కానీ ఆమె మాత్రం తన ఫోటోలను వాడుకోవడంపై గుర్రుగా ఉన్నారు. నాకు సంబంధించిన ఈ ఫోటో అవసరం లేకపోయినా కూడా ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూనే ఉంది. వాస్తవానికి అది అంత ప్రాధాన్యం ఇవ్వవల్సిన అవసరం లేదు. ఎవ్వరైనా సరే తమ దృష్టికి అలాంటి ఫోటోలు వస్తే.. వాటిని షేర్ చేయకండి.. అది అనసరం. అవి చీప్ పనులే అవుతాయి.. మరింత దిగజారకండి అని నిధి అగర్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నిధి అగర్వాల్ సినీ కెరీర్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న హరిహర వీరమల్లు, అశోక్ గల్లా హీరో చిత్రంలో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eHN1jV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...