Friday, 9 July 2021

చూపు తిప్పుకోనివ్వని అందం.. అందరి చూపు ఆ ‘నిధి’పైనే!

ఇస్మార్ట్ బ్యూటీ అందాల ఆరబోత ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎద అందాలతో నెట్టింట్లో నిధి చేసే రచ్చ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అందాల నిధులతో హీరోయిన్ వేసే వలకు నెటిజన్లు చిక్కుతుంటారు. నిధి అగర్వాల్‌కు సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ కంటే సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీయే ఎక్కువగా ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో వరుసగా రెండు ఫ్లాపులను చవి చూశారు నిధి అగర్వాల్. ఇక కెరీర్ క్లోజ్ అనుకునే సమయంలోనే నిధి అగర్వాల్‌కు అదృష్టం పట్టింది. పూరి జగన్నాథ్ రూపంలో విజయం వరించింది. అలా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్‌కు మొదటి హిట్ వచ్చింది. అలా సక్సెస్ రావడం లేటు.. ఇలా ఆఫర్లు వెల్లువెత్తాయి. తమిళం, తెలుగులో నిధి అగర్వాల్ బిజీగా మారిపోయారు. ఇక సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరో లెవెల్‌కు చేరింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ ఆమె షేర్ చేసే ఫోటోలు నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. తాజాగా నిధి అగర్వాల్ మరోసారి మంటపెట్టేశారు. శుక్రవారం నాడు ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బంగారు వర్ణపు చిత్రపటంలా కనిపిస్తున్న నిధి అగర్వాల్ ఫోటోల్లో అందరి చూపు అక్కడే ఉంటోంది. క్లీవేజ్ షోతో నిధి కాకరేపుతున్నారు. మొత్తానికి ఇప్పుడు నిధి అగర్వాల్ నెట్టింట్లో చర్చకు దారి తీశారు. ఈ ఫోటోలతో మరోసారి నిధి వార్తల్లోకి ఎక్కేశారు. నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్‌లో వస్తోన్న హరిహర వీరమల్లు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంతే కాకుండా అశోక్ గల్లా తెరంగేట్రం చేస్తోన్న ‘హీరో’ చిత్రంలోనూ నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36oXNab
v

No comments:

Post a Comment