ఎద అందాలను చూపిస్తూ.. కవ్విస్తున్న సమంత టాలీవుడ్ క్వీన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తన అందంతో ప్రేక్షకుల మనస్సు దోచుకుంది ఈ భామ. ఇక సోషల్‌మీడియా ద్వారా కూడా ఆమె కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. తాజాగా తన ఎద అందాలను ఎలివేట్ చేస్తూ.. ఎంతో గ్లామరస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది సమంత ‘ఇది డేనీమ్ డే’ అంటున్న ‘వకీల్‌సాబ్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకుంది నటి అనన్య నాగల్లా. ఈ సినిమా తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ భామకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంతేకాక.. సోషల్‌మీడియాలో తన అందాలను ప్రదర్శిస్తూ.. పిక్స్ పెడుతూ.. ఆమె మరింత పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఆసక్తికర పిక్స్ షేర్ చేసింది. ‘ఇది డేనిమ్ డే’ అంటూ జీమ్స్‌లో ఉన్న పిక్స్‌ని ఆమె పోస్ట్ చేసింది. ‘హాయ్.. హలో’ అంటూ పలకరిస్తున్న ‘దేశముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన భామ హన్సిక మోత్వానీ. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత నుంచి వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే గత కొంతకాలంగా మాత్రం సరైన సినిమాలు లేక వెండితెరకు దూరంగా ఉంటోంది. కానీ, సోషల్‌మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా కళ్లజోడు ధరించి.. ‘హాయ్.. హలో’ అంటూ కొన్ని పిక్స్‌ని ఆమె అభిమానులతో పంచుకుంది. అద్దం ఎదుట చాందినీ భంగిమలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి . ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా.. ఆమెకు తగిన గుర్తింపు లభించలేదు. కానీ, కలర్ ఫోటో సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చింది ఈ భామ. ఇక సోషల్‌మీడియాలో ఈ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా అద్దం ముందు పోజులు ఇస్తూ.. వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంది. చుట్టు ఇంద్రధనస్సు.. మధ్యలో పూనమ్.. హీరోయిన్‌గా ఒకప్పుడు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బ్యూటీ .. చిన్న హీరోల నుంచి స్టార్ల వరకూ అందరితో నటించి తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైన ఈ భామ.. సోషల్‌మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటూనే.. అప్పుడప్పుడు మంచి పిక్స్‌తో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా చుట్టు ఇంద్రధనస్సు.. మధ్యలో ఆమె అందాల మోముతో పిక్ దిగి దాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3r4ReD7
v
No comments:
Post a Comment