ఒకానొక సమయంలో కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్‌లో నానా రచ్చకు దిగింది శ్రీ రెడ్డి. సినీ ఇండస్ట్రీలో మహిళలను నమ్మించి మోసం చేస్తున్నారని, అవకాశాల పేరుతో ఆశ చూపి లైంగికంగా దోచుకుంటున్నారని పెద్ద ఉద్యమమే లేవదీసింది. హైదరాబాద్ ఫిలిం నగర్ నడిరోడ్డుపై అర్థనగ్నంగా నిరసన తెలిపి దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ సెన్సేషనల్ యాక్టర్. ఆ ఒక్క ఉదంతంతో శ్రీ రెడ్డి పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఒక్క తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ శ్రీ రెడ్డి వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం నడిపిస్తూ సినీ పెద్దలపై ఆమె చేసిన కామెంట్స్ నిత్యం పతాక శీర్షికల్లో నిలుస్తూ వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులపై ఆమె చేసిన విమర్శలు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. అప్పటినుంచి శ్రీ రెడ్డి పేరు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్‌లో నానా రచ్చ చేసిన శ్రీ రెడ్డి.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ పిక్ ఆన్ లైన్ వేదికలపై దుమారం రేపుతోంది.

ఒకానొక సమయంలో కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్‌లో నానా రచ్చకు దిగింది శ్రీ రెడ్డి. సినీ ఇండస్ట్రీలో మహిళలను నమ్మించి మోసం చేస్తున్నారని, అవకాశాల పేరుతో ఆశ చూపి లైంగికంగా దోచుకుంటున్నారని పెద్ద ఉద్యమమే లేవదీసింది. హైదరాబాద్ ఫిలిం నగర్ నడిరోడ్డుపై అర్థనగ్నంగా నిరసన తెలిపి దేశవ్యాప్తంగా పాపులర్ అయింది ఈ సెన్సేషనల్ యాక్టర్. ఆ ఒక్క ఉదంతంతో శ్రీ రెడ్డి పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఒక్క తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ శ్రీ రెడ్డి వార్తలు తెగ వైరల్ అయ్యాయి. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం నడిపిస్తూ సినీ పెద్దలపై ఆమె చేసిన కామెంట్స్ నిత్యం పతాక శీర్షికల్లో నిలుస్తూ వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులపై ఆమె చేసిన విమర్శలు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. అప్పటినుంచి శ్రీ రెడ్డి పేరు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.
పవన్, శ్రీరెడ్డి పెళ్లి ఫొటో.. విత్ వర్మ!!

చెన్నైలో మకాం.. సోషల్ మీడియా అస్త్రం

ఆ తర్వాత చెన్నై వెళ్లి అక్కడ మకాం వేసిన శ్రీ రెడ్డి.. వీలు చిక్కినప్పుడల్లా సినీ పెద్దలపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని నిత్యం జరుగుతున్న ప్రతి ఇష్యూలో వేలు పెడుతోంది. మధ్యమధ్యలో సినీ తారలపై ఆమె చేస్తున్న వల్గర్ కామెంట్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఎప్పుడు ఎలాంటి పోస్ట్ పెడుతుందో అర్థంకాని ఈ సంచలన తార పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అస్సలు వెనక్కు తగ్గడం లేదు. బోల్డ్ కామెంట్స్‌తో దుమ్ము దులుపుతోంది.
పవన్ కళ్యాణ్‌కి కరోనా.. బోల్డ్ బ్యూటీ ఎటాక్

పవన్ కళ్యాణ్‌కి కరోనా సోకిందని తెలియగానే శ్రీ రెడ్డి ఎటాక్ మొదలైన సంగతి తెలిసిందే. కరోనాతో మంచంపై పడుకున్న పవన్ కళ్యాణ్ వద్ద తనకు ఆర్జీవీ సార్ ఓ పని అప్పజెప్పారని తెలుపుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. అలా పవన్ కళ్యాణ్ మంచం పక్కనే యమ హాట్‌గా కూర్చొని దిగిన ఓ ఫొటో షేర్ చేస్తూ గురూజీకి తన సర్వీస్ అని తెలుపుతూ సడెన్ షాకిచ్చింది. లెగ్స్ పిసికేసి ఋణం తీర్చుకుంటున్నా.. అంటూ పవన్ ఫ్యాన్స్‌ని కెలికే కామెంట్ చేసి రచ్చ రచ్చ చేసింది.
పెళ్లి ఫొటోతో షాకిచ్చిన సంచలన తార

సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ హీరోలను కెలకడం శ్రీ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. మనసులో ఏదీ దాచుకోకుండా అన్నీ బయటపెడుతూ దుమారం రేపే ఆమె.. తాజాగా తన పెళ్లి ఫొటో షేర్ చేసి ఆశ్చర్యపర్చింది. ఈ ఫొటోలో శ్రీ రెడ్డితో పాటు పవన్ కళ్యాణ్, రామ్ గోపాల్ వర్మ కనిపించడంతో అంతా షాకయ్యారు. అయితే ఇది నిజమైన ఫొటో కాదులెండి. ఎవరో ఎడిట్ చేసిన పిక్. దీన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఏకంగా సజ్జనార్ సార్ పేరు తీస్తూ సంచలనం సృష్టించింది శ్రీ రెడ్డి.
ఇలాంటి ఫొటోలు బయటకొస్తే ఇంకేమన్నా ఉందా..

''సార్ సార్ సజ్జనార్ సార్.. ఇలాంటి ఎడిటింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించండి సార్. ఇలాంటి ఫోటోలు బయటకు వస్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు సార్'' అంటూ కామెంట్ చేయడంతో ఈ పిక్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇంకేముంది పవన్ ఫాన్స్ రంగంలోకి దిగి ఆమెపై చెప్పలేని విధంగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ విషయంలో శ్రీ రెడ్డి వెళుతున్న తీరు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అవుతోంది. శ్రీ రెడ్డి గతంలో కూడా ఇలా పవన్‌పై కామెంట్స్ చేసి రచ్చకు తెరలేపిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ROlmoZ
v
No comments:
Post a Comment