Thursday, 17 June 2021

కెమెరా ముందు నగ్నంగా కియారా.. మరోసారి అతని కోసం హీరోయిన్ డేరింగ్ స్టెప్! ఇష్యూ వైరల్

రోజురోజుకూ ఫ్యాషన్ ట్రెండ్ మారుతూ వస్తోంది. ఒకప్పుడు అందంగా కనిపిస్తే చాలనుకునే బ్యూటీలు ఇప్పుడు మాత్రం హాట్ కనిపిస్తేనే గ్రేట్ అనుకుంటున్నట్లున్నారు. అందుకే న్యూడ్, సెమీ న్యూడ్‌గా కెమెరా ముందుకు రావడానికి వెనకాడటం లేదు. బాలీవుడ్ బ్యూటీలైతే మరీ శృతిమించి అందాలు ఆరబోతున్నారు. ఇదే బాటలో తాజాగా నగ్నంగా కనిపించి షాకిచ్చింది యంగ్ హీరోయిన్ . బాలీవుడ్ ఫేమస్ ఫోటోగ్రఫర్ తన క్యాలెండర్ ఫోటో షూట్ కోసం సెలబ్రిటీల హాట్ హాట్ ఫొటోలను కెమెరాలో బందిస్తుంటారు. టాప్ మోస్ట్ హీరోయిన్ల ఫొటోలతో పిచ్చెక్కిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇందులో భాగం గానే బాలీవుడ్ బ్యూటీ కియారాను కొన్ని ఫొటోస్ తీశారు. ఇందులో ఆమె నగ్నంగా కనిపిస్తుండటం చూసి అంతా షాకయ్యారు. ఒంటిపై నూలుపోగు లేకుండా బీచ్ ఒడ్డున న్యూడ్ లుక్‌లో పోజిచ్చింది కియారా. ఈ పిక్‌ని తానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. గతేడాది కూడా ఇలాగే డబూ రత్నానీ క్యాలెండర్ కోసం.. ఎద అందాలకు ఆకు అడ్డు పట్టుకొని పోజిచ్చింది కియారా. ఈ పిక్ అప్పట్లో సెగలు పుట్టించింది. మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో కియారా రెచ్చిపోవడం హాట్ టాపిక్ అయింది. బీ టౌన్‌లో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ తెలుగులో 'భరత్ అనే నేను' సినిమాతో ఎంట్రీ ఇచ్చి 'వినయ విధేయ రామ'తో క్రేజ్ కొట్టేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఆమెను సెలక్ట్ చేసే పనిలో పడ్డారట మేకర్స్. దీంతో పాటు రామ్ చరణ్ హీరోగా రానున్న కొత్త సినిమా లోనూ ఈ అమ్మడినే ఫైనల్ చేయబోతున్నారని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3vxAEMS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...