Thursday, 17 June 2021

వామ్మో పాయల్ రాజ్‌పుత్ రచ్చ.. బెడ్‌రూంలో ప్రియుడితో రొమాన్స్.. పాదాలతో అలా!

పాయల్ రాజ్ పుత్ పేరుకు పరిచయం అక్కర్లేదు. తెరపై అందాలను ఆరబోయడమే కాదు.. నటనలోనూ తన మార్క్‌ను చూపిస్తుంటారు. అలా పాయల్ తెరపై అందాల విందు చేస్తూనే సోషల్ మీడియాలో హీటెక్కించే హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. అలా పాయల్‌కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. అయితే పాయల్‌కు ఎంతటి ఆదరణ ఉందో అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా ఉంది. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో పాయల్ ట్రోలింగ్‌కు గురవుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా పాయల్ తన బాయ్ ఫ్రెండ్‌ సౌరభ్ ధింగ్రాతో చేసే అల్లరి పనులు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. పాయల్ ఎంత సన్నిహితంగా ఉంటారో వారిని ఫాలో అయ్యేవారికి తెలుస్తుంది. ఒకే రూంలో ఉంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. పాయల్ ఏ షూటింగ్‌కు వెళ్లినా, ఏ లొకేషన్‌కు వెళ్లినా అమెతో పాటు సౌరభ్ ఉంటారు. ముంబై, హైద్రాబాద్ అంటూ ఎప్పుడూ చక్కర్లు కొడుతూనే ఉంటారు. అలాంటి పాయల్ సౌరభ్ మధ్య ఉన్న వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఆ మధ్య సౌరభ్ ధింగ్రా తల్లి మరణించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో పాయల్ తెగ ఎమోషనల్ అయ్యారు. సౌరభ్ ధింగ్రా తల్లి అనితా ధింగ్రా కరోనాతో పోరాడి ఓడిపోయారు. అలా ఆమె మరణంతో పాయల్ కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఇప్పుడు ఆ విషాదం నుంచి ఇద్దరూ పూర్తిగా బయటపడ్డట్టు కనిపిస్తోంది. తాజాగా పాయల్ షేర్ చేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. పాయల్ తన పాదాలను పోస్ట్ చేశారు. అందులో పాయల్ పాదం, తన ప్రియుడు సౌరభ్ పాదం ఉన్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి పాయల్ మాత్రం పెళ్లికి ముందే ఇళా రచ్చ రచ్చ చేస్తున్నారు. పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంలో అంతా షాక్ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3iORC6K
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...