తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అంతగా అవకాశాలు ఇవ్వరని, రావని అందరూ అంటుంటారు. ఎంతో మంది లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయండని చెబుతున్నా కూడా మన దర్శక నిర్మాతలు ఉత్తరాది నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడిప్పుడు ఆ ధోరణి కాస్తా మారుతూ ఉన్నట్టు కనిపిస్తోంది. తెలుగులోనూ అందానికి ఏ మాత్రం తగ్గకుండా, నటనలోనూ ప్రతిభను కనబర్చి, అందాల ఆరబోతలోనూ ముందుంటున్న నటీమణులు ఇప్పుడు ఉన్నారు. అలాంటి వారిలో నందినీ రాయ్ ముందు వరుసలో ఉంటారు. తెలుగమ్మాయే అయినా కూడా సోషల్ మీడియాలో ఆమె అందాల వడ్డనకు అడ్డూ అదుపూ ఉండదు. హాట్ హాట్ ఫోటోలతో,వెరైటీ ఫోటో షూట్లతో అందరినీ ఆకట్టుకుంటారు. నందినీ రాయ్‌కి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఓటీటీలకు నందినీ రాయ్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. బోల్డ్ కంటెంట్‌లకు ఓకే చెబుతున్న ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. నందినీ రాయ్ ఇప్పటికే వెండితెర, బుల్లితెర, ఓటీటీ అంటూ అన్ని ఫ్లాట్ ఫాంలలో దూసుకుపోతోన్నారు.తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అంతగా అవకాశాలు ఇవ్వరని, రావని అందరూ అంటుంటారు. ఎంతో మంది లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయండని చెబుతున్నా కూడా మన దర్శక నిర్మాతలు ఉత్తరాది నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటుంటారు.

తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అంతగా అవకాశాలు ఇవ్వరని, రావని అందరూ అంటుంటారు. ఎంతో మంది లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయండని చెబుతున్నా కూడా మన దర్శక నిర్మాతలు ఉత్తరాది నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడిప్పుడు ఆ ధోరణి కాస్తా మారుతూ ఉన్నట్టు కనిపిస్తోంది. తెలుగులోనూ అందానికి ఏ మాత్రం తగ్గకుండా, నటనలోనూ ప్రతిభను కనబర్చి, అందాల ఆరబోతలోనూ ముందుంటున్న నటీమణులు ఇప్పుడు ఉన్నారు. అలాంటి వారిలో నందినీ రాయ్ ముందు వరుసలో ఉంటారు. తెలుగమ్మాయే అయినా కూడా సోషల్ మీడియాలో ఆమె అందాల వడ్డనకు అడ్డూ అదుపూ ఉండదు. హాట్ హాట్ ఫోటోలతో,వెరైటీ ఫోటో షూట్లతో అందరినీ ఆకట్టుకుంటారు. నందినీ రాయ్‌కి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఓటీటీలకు నందినీ రాయ్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. బోల్డ్ కంటెంట్‌లకు ఓకే చెబుతున్న ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. నందినీ రాయ్ ఇప్పటికే వెండితెర, బుల్లితెర, ఓటీటీ అంటూ అన్ని ఫ్లాట్ ఫాంలలో దూసుకుపోతోన్నారు.
సినిమాలతో అలా ఎంట్రీ

నందినీ రాయ్ కెరీర్ వెండితెరపై సుధీర్ బాబుతో మొదలైనా కూడా బ్రేక్ వచ్చింది మాత్రం బిగ్ బాస్ షోతోనే. నందినీ రాయ్ మొదటి చిత్రం మోసగాళ్లకు మోసగాడు. కానీ ఆ సినిమాతో నందినీ రాయ్‌కి నిరాశే ఎదురైంది. మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక కెరీర్‌కు కాస్త బ్రేక్ ఇచ్చారు. తరువాత మళ్లీ బిగ్ బాస్ షోలో కనిపించారు. అలా రెండో సీజన్‌లో నందినీ రాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు. కొన్ని పర్సనల్ కారణాల వల్ల షోలోకి అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావాల్సి వచ్చిందని, లేదంటే షో ప్రారంభంలోనే ఎంట్రీ ఇచ్చేవారనే టాక్ అప్పట్లో వచ్చింది.
బిగ్ బాస్ షోతో రచ్చ

నందినీ రాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇచ్చి ఓ మోస్తరు గుర్తింపును తెచ్చుకున్నారు. మొదట్లో కౌశల్‌తో సన్నిహితంగా ఉన్నారు. కానీ చివరకు తనీష్‌తో సీక్రెట్ ట్రాక్ నడిపించారు. అర్దరాత్రి లేచి ముచ్చట్లు పెట్టుకోవడం, తనీష్‌తోనే ఎక్కువగా సమయం గడపడంతో నందినీ రాయ్‌కి కావాల్సినంత పుటేజ్ లభించింది. అలా నందినీ రాయ్ ఎక్కువ రోజులు షోలో ఉండలేకపోయింది. వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇవ్వడంతో ఆమె వెంటనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. బిగ్ బాస్ షో ద్వారా అయితే గుర్తింపు వచ్చింది కానీ సినిమా అవకాశాలు మాత్రం అంతగా రాలేదు.
ఓటీటీలతో హల్చల్

నందినీ రాయ్ ఎక్కువగా ఓటీటీలోనే కనిపిస్తున్నారు. ఆమెకు ఎక్కువగా ఆ తరహా పాత్రలే లభిస్తున్నాయి. గత ఏడాది వచ్చిన మెట్రో కథలు సినిమాలో వేశ్య పాత్రను పోషించి అందరినీ ఆశ్చర్యపరిచారు. బోల్డ్ పాత్రలో అందంగా కనిపించడమే కాదు అద్భుతంగా నటించి అందరినీ మెప్పించారు. అలా ఓటీటీ చిత్రాలకు నందినీ రాయ్ కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అంతే కాకుండా సుష్మిత కొణిదెల నిర్మించిన షూట్ అవుట్ ఏ లయర్ సినిమాలోనే నందినీ నటించారు. ఓటీటీలోనే విడుదలైన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. అలా మొత్తంగా నందినీ రాయ్‌కి మంచి ఆఫర్లే వస్తున్నాయి.
హాట్ ఫోటోలతో రచ్చ

ఓటీటీ చిత్రాలతో బిజీగా ఉన్నా కూడా నందినీ రాయ్ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లోనే ఉంటుంటారు. అలాంటి నందినీ రాయ్ ఎద అందాలతో వల వేస్తుంటారు. క్లీవేజ్ షోతో నెటిజన్లు ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో నెట్టింట్లో వేడి పుట్టిస్తోంది. ఎద అందాల విందు చేసిన నందినీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నందినీ రాయ్ మరో బోల్డ్ పాత్రలో కనిపించేందుకు రెడీగా ఉన్నారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సినిమాలో నందినీ రాయ్ నటించారు. ఇప్పటికే వదిలిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ ఆహాలో త్వరలోనే విడుదల కానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SdbvJP
v
No comments:
Post a Comment