Saturday, 22 May 2021

షేప్స్ అంటూ అషూ రెడ్డి దారుణం.. టీ షర్ట్‌ను అలా మడతబెట్టేసి రచ్చ!

బిగ్ బాస్ బ్యూటీ సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తుంటుంది. పొట్టి బట్టల్లో చేసే అందాల విందు మామూలుగా ఉండదు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక అషూ రెడ్డికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. అలా వచ్చిన క్రేజ్‌ను సోషల్ మీడియాను వాడుకుంటూ రోజురోజుకూ ఇంకా ఫేమస్ అవుతుంది. ఎక్కువగా కాంట్రవర్సీలతో కాలక్షేపం చేస్తుంటారు. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌తో అషూ రెడ్డి ట్రెండ్ అవుతుంటారు. ప్రస్తుతం అషూ రెడ్డి బుల్లితెర మీద సెగలు పుట్టిస్తున్నారు. కామెడీ స్టార్స్ అనే షోలో అషూ రెడ్డి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎక్స్ ప్రెస్ హరితో కలిసి చేసే స్కిట్లు, రొమాన్స్ అన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. హగ్గులు, ముద్దులతో అషూ రెడ్డి రెచ్చిపోతోంటారు. ఇక వివాదాలతో అషూ రెడ్డి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. రాహుల్ సిప్లిగంజ్ అషూ రెడ్డి వ్యవహారం ఎంతగా హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. నిన్న అషూ రెడ్డి, రాహుల్ చేసుకున్న పోస్ట్‌లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ కూడా ఒకే చోట ట్రాఫిక్ పోలీసులు, సిగ్నల్స్ క్రాస్ చేస్తూ కెమెరాలకు చిక్కారట. ఈ విషయం వారి అభిమానులు పోస్ట్‌లు చేయగా.. అషూ, రాహుల్ చేసిన పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. తాజాగా అషూ రెడ్డి ఓ పోస్ట్ చేశారు. అందులో సెక్సీ, అందం గురించి తన స్టైల్లో వివరించారు. సెక్సీగా కనిపించడం అంటే షేపులు, నడక కాదని చెబుతూ.. అది మన యాటిట్యూడ్ అని చెప్పుకొచ్చారు. దీంతో పాటు అషూ రెడ్డి షేర్ చేసిన ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. తన టీ షర్ట్‌ను పైకి మడతబెట్టి నడుము, ఎద అందాలను ప్రదర్శించడంతో నెట్టిళ్లు వేడెక్కిపోతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2SeZoeH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...