Saturday, 17 April 2021

Sri Reddy: పడుకోవడానికి పవన్ కళ్యాణ్ పర్మిషన్.. శ్రీ రెడ్డి పిసికేస్తోందట బాబోయ్! ఆర్జీవీ చెప్పారనే ఇదంతా..

బోల్డ్ మాటలతో పిచ్చెక్కించడమే కాదు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇష్యూలపై సంచలనాలు క్రియేట్ చేయడంలో అటు , ఇటు ఎవరికి వారే సాటి. ఎప్పుడు ఎవరిపై ఎలాంటి ఆటం బాంబ్ విసురుతారో అర్థం కాని ఈ ఇద్దరూ ఏకమైతే ఇంకేమన్నా ఉందా? జనాలు షాకులతో షేక్ కావాల్సిందే. తాజాగా అదే జరిగింది. కరోనాతో మంచంపై పడుకున్న వద్ద తనకు ఆర్జీవీ సార్ ఓ పని అప్పజెప్పారని తెలుపుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. కాసింగ్ కౌచ్ అంటూ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసి అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన శ్రీ రెడ్డి.. గత కొంతకాలంగా తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటపెడుతూ బూతు పురాణాలు చదువుతోంది. ఇక ఏ చిన్న అవకాశం దొరికినా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని మాత్రం వదలడం లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు పవన్‌పై వివాదాస్పద కామెంట్స్ చేసి రచ్చరచ్చ చేసిన ఈ సెక్సీ బాంబ్.. తాజాగా పవన్ కళ్యాణ్‌కి కరోనా అని తెలియగానే ఆయన మంచం వద్ద వాలిపోయింది. అంతేకాదండోయ్ ఆయనకు పర్సనల్ సేవలు కూడా చేస్తోంది. ఇదంతా మేము చెప్పడం కాదు.. శ్రీ రెడ్డే స్వయంగా పవన్ కళ్యాణ్ మంచం పక్కనే యమ హాట్‌గా కూర్చొని దిగిన ఓ ఫొటో షేర్ చేస్తూ జనం షాకయ్యే విషయం బయటపెట్టింది. పవన్ కళ్యాణ్‌కి సేవలు చేయడానికై ఆర్జీవీ సార్ తనను ఇక్కడ నియమించారని చెప్పిన హాట్ హాట్ శ్రీ రెడ్డి.. గురూజీకి తన సర్వీస్‌లు చేస్తున్నానంటూ కటింగ్ ఇచ్చింది. ''లెగ్స్ పిసికేసి ఋణం తీర్చుకుంటున్నా, ముక్కు మాత్రం పిసకను గురూజీ.. ఊపిరి ఆడట్లేదంట ఆల్రెడీ. సదా మీ ఇద్దరి సేవలో'' అంటూ శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. అంతటితో ఆగకుండా గత రాత్రి పడుకోవడానికి తనకు పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇవ్వలేదని, ఆ సమయంలో ఫేక్ కోవిడ్ ఫొటోషూట్స్ జరుగుతుండటమే అందుకు కారణం అంటూ పీకే ఫ్యాన్స్‌ని ఎక్కడో కెలికేలా హాట్ ఫొటో షేర్ చేసింది శ్రీ రెడ్డి. మరి ఇలాంటి పోస్టులు చూశాక నెటిజన్లు ఆగుతారా? అమ్మ.. బాబోయ్ దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2QurOk0
v

No comments:

Post a Comment