Monday, 26 April 2021

సినిమా రౌండప్: బికినీలో ఇలియానా రచ్చ.. పూజా హెగ్డే ఎంట్రీ! ఆ రెండే అవసరమంటున్న సమంత

బీచ్ ఒడ్డున రచ్చ విహారయాత్రలకు పోవడం, అక్కడ చిల్ అవుతూ రచ్చరచ్చ చేయడాన్ని ఎంతో ఇష్టపడే ఇలియానా రీసెంట్‌గా బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేసింది. బికినీ వేసి కవ్విస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది టూ హాట్ ఇల్లీ బేబి. అవే ముఖ్యం అనేసిన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అక్కినేని సమంత తాజాగా ఓ పోస్ట్ ద్వారా మోటివేషనల్ టిప్ చెప్పింది. ఆశ, సానుకూల దృక్పథం ఈ రెండు మాత్రమే మనకు ఇప్పుడు సహాయం చేయగలవంటోంది నటి సమంత. ఎంట్రీ చిరంజీవి లేటెస్ట్ సినిమా 'ఆచార్య'లో పూజా హెగ్డే ఎంట్రీ గ్రాండ్‌గా ఉండనుందట. చరణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో పూజా హెగ్డే ఎంట్రీ ఉంటుందని టాక్. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో పూజా హెగ్డే ఎపిసోడ్ హైలైట్ అవుతుందని సమాచారం. ఏడేళ్ల రిలేషన్‌షిప్‌కు స్టార్ డాటర్ బ్రేక్ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కూతురు త్రిశాలా దత్‌ తన ఏడేళ్ల రిలేషన్‌షిప్‌కు బ్రేక్ చెప్పానని అంటోంది. ఓ వ్యక్తితో తన సుదీర్ఘ రిలేషన్‌షిప్‌లో ఎన్నో భయంకర అనుభవాలను ఎదుర్కొన్నానని, తన మాజీ ప్రియుడు తనని మోసం చేశాడని చెప్పింది. రవితేజతో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్ వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన రవితేజ తన తర్వాతి సినిమాను నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాలో నభా నటేష్‌తో పాటు ప్రియాంక అరుళ్ మోహన్‌లను హీరోయిన్లుగా తీసుకున్నారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tVRjJX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...