Tuesday, 16 March 2021

విరహవేదనతో నా గురువుకి లేఖ.. బాత్‌టబ్ స్నానానికి వెళ్తున్నా ఇదేం అరాచకం శ్రీరెడ్డో!!

వివాదాస్పద నటి పోస్ట్ పెట్టిందంటే అందులో మసాలా మోతాదు మామూలుగా ఉండదు. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే శ్రీరెడ్డి.. తరచూ పవన్ కళ్యాణ్‌ని మెగా హీరోలను టార్గెట్ చేస్తూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అవుతూఉంది. అయితే టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో హాట్ టాపిక్ అయిన శ్రీరెడ్డి.. అర్థనగ్న ప్రదర్శనతో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ ఇష్యూలో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ ఆయనపై పర్శనల్ అటాక్ చేయడంతో మెగా అభిమానులకు శ్రీరెడ్డికి మధ్య వివాదం మొదలైంది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తరచూ పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెట్టడం.. జనసైనికులు ఆమెను ఓ రేంజ్‌లో బూతులు తిట్టడం వారికి శ్రీరెడ్డి తనదైన శైలిలో కౌంటర్లు ఇవ్వడంతో అదో పెద్ద బూతు పంచాంగమే అయ్యింది. అయితే ఈ ఎపిసోడ్ అంతటిలో కూడా శ్రీరెడ్డి వెనుక వర్మ ఉండి నాటకం ఆడించాడని.. శ్రీరెడ్డితో పవన్ కళ్యాణ్‌ని తిట్టించి.. సన్సేషన్ చేసింది కూడా వర్మే అని ఆ తరువాత అనేక సంచలన విషయాలు బయటపడ్డాయి. అయితే తాజాగా తన గురువు వర్మను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఆర్జీవీకి నా విరహవేదన లేఖ అంటూ సిగ్గువిడిచి మరీ ఓపెన్ పోస్ట్ పెట్టింది. శ్రీరెడ్డి విరహవేదనకు ఆమెలో దాగి ఉన్న కవయిత్రి బయటకు వచ్చేసింది.. ‘నా కల కల్లోలమా.. నా వయసు వయ్యారమా.. నా ఎద బంగారమా.. నా ధైర్య దిగ్గజమా.. నా గురు గోవిందుడా.. నా వోడ్కా వజ్రమా.. నా పుష్ప పుణ్యమా.. ఇంకా ఎన్నో ఎన్నెన్నో’ అంటూ వర్మపై కవిత అందుకుంది శ్రీరెడ్డి. అంతేకాదు.. ‘మేడమ్ బాత్ టబ్‌ స్నానానికి వెళ్లబోతుంది’ అంటూ బాత్ రూం నుంచి శ్రీరెడ్డి రేంజ్ భంగిమతో ఫొటో పెట్టేసింది. ఇక ఆమె తాజా ఫొటో.. వర్మపై రాసిన విరహవేదన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ln39ck
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...