Friday, 11 December 2020

Virataparvam: రానాతో సాయి పల్లవి లవ్ ట్రాక్.. ప్రేమ వ్యవహారంలో నివేదాదే కీలకపాత్ర!

హీరోగా 'విరాటపర్వం 1992' పేరుతో ఓ విలక్షణ కథను కెమెరాలో బంధిస్తున్నారు డైరెక్టర్ వేణు ఉడుగుల. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 'రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్' అనే హాష్ ట్యాగ్‌తో నక్సలైట్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. కాగా.. ఇందులో రానాతో సాయి పల్లవి లవ్ ట్రాక్ హైలైట్, ఈ ఇద్దరి లవ్ స్టోరీలో మరో హీరోయిన్ కీలకం కానుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆ కీలకపాత్ర కోసం నివేదా పేతురాజ్‌ని ఫైనల్ చేశారనేది లేటెస్ట్ టాక్. ఇటీవలే ఆమెతో సంప్రదింపులు జరిపిన దర్శకనిర్మాతలు గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట. చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా రానా, నక్సలైట్‌గా విలక్షణ పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారని తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య మొదలైన ప్రేమను సపోర్ట్ చేస్తూ ఆ ఇద్దరినీ కలిపే పాత్రలో నటించనుందని సమాచారం. Also Read: లాక్‌డౌన్‌లో ఆగిన పోయిన ఈ సినిమా షూటింగ్‌.. రీసెంట్‌గా తిరిగి ప్రారంభమైంది. తుది దశకు చేరుకున్న షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లోనే నివేదా పేతురాజ్ జాయిన్ కానుందట. చిత్రంలో ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gG1ufY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...