Friday, 25 December 2020

చెర్రీ సరసన బుట్టబొమ్మ.. ఆచార్యకు స్పెషల్ అట్రాక్షన్

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘’. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా, చెర్రీ సరసన హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. రష్మిక, కియారా పేర్లు వినిపించినప్పటికీ యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా బుట్టబొమ్మ పేరు తెరపైకి వచ్చింది. Also Read: చెర్రీ సినిమాలో కనిపించేది కొద్దసేపే అయినా ఆ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. ఆయన పక్కన నటించే హీరోయిన్‌కూ కీలక సన్నివేశాలుంటాయట. దీంతో ఈ రోల్‌కు స్టార్ హీరోయిన్ అయితేనే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. పూజను ‘ఆచార్య’ టీమ్ తాజాగా సంప్రదించిందని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్దిరో జులు ఆగాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37PhE3z
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...