Friday, 6 November 2020

Samsung microwave తో రుచికరమైన డిన్నర్ చేసి మసాబా, తన అమ్మ నీనా గుప్తాను ఎలా ఆకట్టుకుందో చూడండి

మనమందరం అమ్మ చేతి వంట రుచిని ఎప్పటికీ మర్చిపోలేము. ఈ మధ్యనే నీనా గుప్తా ఇంటిలో చేసిన బిర్యానీ పిక్చర్‌ను పోస్ట్ చేసారు. ఆ బిర్యానీ రుచి చూసి తన కూతురు మసాబాకు నోరూరడంతో, తను కూడా వండడానికి సిద్దపడింది. అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అందరిలానే, నీనా గుప్తా కూడా తన కూతురిని ఇంటికి పిలిచింది. తరువాత తను వండిన బిర్యానీని తినిపిస్తూ, TM microwaveతో సాంప్రదాయ పద్దతిలో తను బిర్యానీ మసాలాను ఎలా తయారుచేసిందో చెప్పింది. తను చెప్పడం విని మసాబా సంతోషంతో ఈసారి నీనాను తన వంట నైపుణ్యతతో ఆకట్టుకోవడానికి సిద్దపడింది. దీనికై మసాబాకు సహాయం చెయ్యడానికి కొత్త Samsung Masala & Sun Dry TM microwave ను Samsung బహుమతిగా ఇచ్చింది, ఇది సాంప్రదాయ భారతీయ వంటకాలను ఎంతో సులభంగా వండేలా చేస్తుంది. అయితే, నీనాను తన కూతురు వంటలతో ఆకట్టుకుందా? ఇక్కడ చూడండి! భారతీయ వంటకాల కోసం డిజైన్ చెయ్యబడింది మసాబాకు ముందు వచ్చిన సందేహాలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు దొరికుంటాయి. మైక్రోవేవ్‌లో సాంప్రదాయ భారతీయ వంటకాలను వండడం చాలా కష్టం. అయితే Samsung Masala & Sun Dry TM microwave ఆ పనిని సులభంగా చేసేలా చేస్తుంది. ఇది ప్రత్యేకంగా సాంప్రదాయ భారతీయ వంటకాలను వండడానికి రూపొందించబడింది. తడ్కానే ఉదాహరణగా తీసుకోండి. దీనిలో ఉన్న అనేక పద్దతులతో రోజూ ఇంటిలో వండుకునే వంటకాలకు మరింత రుచిని తెస్తుంది. Samsung Masala & Sun Dry TM microwave సులభంగా తడ్కాలను చేసేలా చేస్తుంది, దీని కోసం ఒక బటన్‌ను నొక్కితే చాలు. అంతే కానీ గరిట తిప్పాల్సిన పని లేదు. అలానే మసాలాలు మాడిపోతాయనే భయం అక్కర్లేదు. (మీ చేతులు కూడా కాల్చుకోవక్కర్లేదు!) Masala & Sun Dry TM ఫీచర్ మంచి మసాలాను ఇంటి వద్దనే తయారు చేసుకోవడానికి రూపొందించబడింది. నీనా మాటల్లో చెప్పాలంటే 'వంట చేసే పద్దతిని పూర్తిగా మార్చేస్తుంది'. ఇందులో ఉన్న Slim Fry TM ఫీచర్ అప్పడాలు వేయించుకోవడానికి, అలానే మసాబా చూపించినట్లు ఆరోగ్యవంతమైన స్నాక్స్, నీనా ఇష్టపడే బీట్‌రూట్ కబాబ్ వంటి స్టార్టర్స్‌ను చెయ్యడానికి ఉంది. అనేక ప్రయోజనాలు అనేక రకాల వంటలను వండుకోవడానికి Samsung Masala & Sun Dry TM microwave పలు ఫీచర్లతో రూపొందించబడింది. ఆరోగ్యవంతమైన స్నాక్‌గా డ్రై ఫ్రూట్స్‌ను నిమిషాల్లోనే అందించడానికి Fruit Dry ఆప్షన్ ఉంది. ఈ మైక్రోవేవ్‌ను చక్కని తందూర్‌లా మార్చే HotBlast and Grill వంటి ఆప్షన్లు ఉన్నాయి. అంతేకాకుండా మసాబా తన అమ్మకు చేసినట్లుగా gooey brownies లను బేక్ చెయ్యడానికి ఇందులో కొన్ని ప్రత్యేక బేకింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. కాబట్టి, ఈ పండగ సమయంలో మీరు ప్రేమించే వారికి మీ చేతి వంటలను తినిపించాలనుకుంటే ఈ Samsung Masala & Sun Dry TM microwave ను మీ ఇంటికి తెచ్చుకోండి! డిస్‌క్లైమర్: ఈ ఆర్టికల్ శాంసంగ్ తరపున టైమ్స్ ఇంటర్నెట్ స్పాట్‌లైట్ టీంచే వ్రాయబడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/352vePK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...