Saturday, 21 November 2020

అందాలు ఆరబోస్తున్న ‘టెంపర్’ బ్యూటీ.. చూసి తట్టుకోవడం కష్టమే

ఇతర రంగాల కంటే సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. హీరో హీరోయిన్లతో పాటు దర్శక నిర్మాతలు కూడా వాటినే ఫాలో అవుతుంటారు. సినీ ఇండస్ట్రీలో లక్ కలసిరాని వారిలో చాలామంది పేర్లను మార్చుకుని తమ అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకుంటారు. ఈ కోవకే చెందుతుంది బెంగాలీ బ్యూటీ . తెలుగు ప్రేక్షకుల మధురిమగా పరిచయమున్న అమ్మడే ఈ నైరా బెనర్జీ. ‘ఆ ఒక్కడు’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మధురిమ ఆ తర్వాత... మౌనగారం, సరదాగా కాసేపు, ఆరెంజ్, మహంకాళి, షాడో చిత్రాల్లో నటించింది. కొత్తజంట, దోచేయ్ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘టెంపర్‌’ కీలక పాత్రలో కనిపించింది. అందం, అభినయం కలబోసిన మధురిమకు టాలీవుడ్‌లో పెద్దగా లక్‌ కలిసిరాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. Also Read: అక్కడ కూడా ఐటెమ్ గర్ల్స్ తరహాలో గ్లామర్ షో చూపిస్తున్నా కాలం కలిసిరావడం లేదు. దీంతో బికినీలతో కుర్రకారును రెచ్చగొట్టేలా ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తోంది. వీటిలో చాన్సులు రాకపోయినా లైకులు, కామెంట్లు మాత్రం బాగానే వస్తున్నాయి. ఈ అమ్మడి అందాల ఆరబోతపై మీరూ ఓ లుక్కేయండి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pOdEaF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...