‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘కేరింత’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ లాంటి చిత్రాలతో పాటు బిగ్‌బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకుంది . ఇటీవల పూర్తిగా తెరమరుగైనపోయిన తేజస్విని మళ్లీ కమిట్‌మెంట్’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో తేజస్వి లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన రిలేషన్‌షిప్స్ గురించి బోల్డ్‌గా చెప్పుకొచ్చింది. తన కెరీర్లో తొలిసారి లిప్‌లాక్ సీన్లలో నటించానని, గతంలో నటించిన ముద్దు సన్నివేశాలన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చింది తేజస్వి. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని అనుకున్నానని, అయితే ఆ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పింది. మళ్లీ అవకాశాలు రావడంతో పెళ్లి సంగతి పక్కన పెట్టేశానని, ఇక జీవితంలో పెళ్లి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. Also Read: పెళ్లి చేసుకోకపోయినా బాయ్‌ఫ్రెండ్‌తో ఉంటే తప్పులేదని, ప్రస్తుతం తానొక వ్యక్తిలో రిలేషన్లో ఉన్నానని తేజస్వి తెలిపింది. గతంలో తాను ఇద్దరితో డేటింగ్ చేశానని, పదేళ్ల పాటు వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35RtOIi
v
No comments:
Post a Comment