దగ్గుబాటి రానా-సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న ‘’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లో విరామం తీసుకున్న ఈ ప్రాజెక్టు... తర్వలోనే మళ్లీ సెట్స్‌పైకి రానున్నట్లు తెలుస్తోంది. Also Read: నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా, ఉద్యమకారుల పాత్రలో కనిపించనున్నారు. నవంబర్ మొదటివారం నుంచి షూటింగ్ మొదలు పెట్టేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 90శాతం పూర్తికాగా.. తాజా షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తిచేసి నిర్మాణాంతర కార్యక్రమాలు చేపడతామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dtmoxg
v
No comments:
Post a Comment