Saturday, 3 October 2020

‘మహానటి’ ఇలా మారిపోయిందేంటి.. తెగ ఫీలైపోతున్న ఫ్యాన్స్

‘నేను శైలజ’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చిన ఆమెకు అలనాటి హీరోయిన్ సావిత్రి బయోపిక్ ‘మహానటి’ శిఖరస్థాయి ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె అద్భుత నటనకు గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు సైతం అందుకుంది. ఆ క్రేజ్‌తో వరుసబెట్టి సినిమాలు చేయడంతో పాటు వాణిజ్య ప్రకనటనల్లోనూ సందడి చేస్తోంది. ఆమె నటించిన పెంగ్విన్ లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Also Read: అయితే ఎప్పుడూ బొద్దుగా కనిపించే కీర్తిసురేష్ ఇప్పుడు సన్నబడిపోయింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోను చూసిన ఫ్యాన్స్ షాకయ్యారు. ఒంటిమీద కేజీ కండ కూడా లేనట్లుగా మరీ సన్నగా కనిపిస్తోంది. దీంతో ఆమె నిజంగానే అలా మారిందా? లేక కెమెరా ట్రిక్‌తో అలా కనిపిస్తుందా? అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. ఎప్పుడూ బొద్దుగా ముద్దుగా కనిపించే తమ హీరోయిన్ ఇలా సన్నబడి లుక్ మొత్తం చెడగొట్టుకుందని పీలవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30xnrXz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...