Sunday, 25 October 2020

హిజ్రాతో ప్రేమలో పడే హీరో.. ఛాలెంజింగ్ పాత్రలో నాని హీరోయిన్!

నేచరల్ స్టార్ నాని సరసన ‘ఆహా కల్యాణం’లో నటించింది బ్యూటీ . ఆ సినిమా ప్లాప్ కావడంతో ఆమెకు మరో ఛాన్స్ దక్కలేదు. దీంతో బాలీవుడ్‌కే పరిమితమైన ఈ పొడుగుకాళ్ల సుందరి ‘బేఫికర్‌’, ‘వార్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అక్షయ్‌కుమార్ సరసన ‘బెల్ బాటమ్’ చిత్రంలో నటిస్తు్న్న వాణీకపూర్.. . జాతీయ అవార్డు గ్రహీత సరసన `చండీగర్ కరే ఆషికి` అనే సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో వాణీ కపూర్ ట్రాన్స్‌జెండర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ఓ ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడతాడట. ఇన్నాళ్లూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన వాణీకపూర్ తొలిసారి ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనుందట. ఇప్పటివరకు హీరోలే ట్రాన్స్‌జెండర్‌గా కనిపించగా.. తొలిసారి ఓ హీరోయిన్‌ అలాంటి పాత్ర చేయడం సాహసమనే చెప్పొచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2J7zEMP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...