Sunday, 18 October 2020

ఆ హీరోయిన్‌తో లవ్‌లో పడిన అనుపమ... క్యూట్‌ ఫోటోతో రివీల్

ఒకరేమో మలయాళీ సుందరి.. మరొకరు తమిళ ముద్దుగుమ్మ. వీరిద్దరు సినిమాల్లో అందాల ప్రదర్శన కంటే నటనకే ప్రాధాన్యం ఇస్తుంటారు. మంచి స్నేహితులై ఇద్దరూ తెలుగు, తమిళ సినిమాల్లో తమదైన గుర్తింపు సంపాదించుకున్నారు. వాళ్లెవరో కాదు , అనుపర పరమేశ్వరన్. ప్రస్తుతం సినిమా షూటింగులతో బిజీగా ఉన్న వీరిద్దరు తీరిక సమయంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ‘మేరీ మరియు మలర్‌ మీకు గుర్తున్నారా(సినిమాల్లో అనుపమ, సాయిపల్లవి క్యారెక్ట్స్‌ పేర్లు). ఐ లవ్‌ యూ సాయిపల్లవి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నీకు నేను ఎప్పటికీ అభిమానినే" అంటూ అనుపమ మెసేజ్‌ పోస్ట్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lT51J0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...